ఆలు బిడ్డలును కన్నతల్లిదండ్రులు బంధువులు స్నేహితులు వెంటరారు తుదిన్
వెంట వచ్చునది అదే యశస్సు అదే సత్యము
తిరమై సంపదలెల్ల వెంట నొకరీతిన్ సాగి రావు
ఏరికిన్ ఏసరికి యేపాటు విధించెనో విధి
అవస్య ప్రాప్యంబు, అద్దానినెవ్వరు తప్పించెదరు ?
ఉన్నవాడనని గర్వo మేరికిన్ కాదు!
కింకరుడే రాజగు, రాజే కింకరుడగు కాలానుకూలంబుగా!
An eye opener padyam for one and all...
ReplyDeleteThis padyam sung by Praveen Kumar.
ReplyDeleteEndaro Mahanubhavulu.
https://www.youtube.com/watch?v=z_fmiW8h0To
Who the hell is praveen kumar. Cheemakurthi nageshwarrao is famous for satya harischandra padya natakam. Praveen kumar anta
DeleteAnother fine singer of our times.Cheemakurthi nonetheless the most outstanding! But I have a feeling there were even more popular ones prior, sadly they arent available. I feel so sorry!
DeleteThis comment has been removed by the author.
DeleteThis ' thiramai sampadalella' padyam is very very great to listen, who ever be the singer. Really great piece. But I am not able to correlate the exact chandassu for this padyam. Please help me out
ReplyDeleteమత్తేభం
Deleteతిరమై సంపదలెల్ల వెంటనొకరీతిన్ సాగిరావేరికే/
సరికేపాటు విధించునో విధి యవశ్యప్రాప్తమద్దానినె/
వ్వరు దప్పించెదరున్నవాడననిగర్వంబేరికిన్ గాదుకిం/
కరుడే రాజగు రాజె కింకరుడగున్ గాలానుకూలంబుగన్'
(subhasanthasri@gmail.com)
మత్తేభం

Listen to the above
ReplyDeleteGreatest performance in
padutha Theeyaga
https://www.youtube.com/watch?v=z_fmiW8h0To&t=75s
Telugu sahityam Amrutam. Adi alapinchina, vinina mana telugu sahitya viluvalu ippati generation ku ardham kadu.Old is Gold.
ReplyDeleteYes..getting great feeling by listening this padyam...thiyyanaina telugu sahityam..chemakurti garu great..
Deletegreat telugu padyam
ReplyDeleteI want meanimg also.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteGoosebumps
ReplyDeleteGreat Telugu padyam
ReplyDeletedv subbarao is great artist
ReplyDeleteOne of the great poems in Telugu .. Should be learnt by future generations also
ReplyDelete